#
budget
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... తెలంగాణ బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఖరారు
Published On
By Desk
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో పరిపాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలో కీలక మార్పు చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును 'డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్'గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ వార్షిక బడ్జెట్
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,32,205 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజల అవసరాలను, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు ఆయన వెల్లడించారు. ఏపీలో జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఆయుష్ వైద్యానికి హబ్ గా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రాచీన వైద్య విధానాలను ఆధునిక చికిత్సలతో అనుసంధానించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా భారీ ప్రాజెక్టులను రూపొందించింది. హైదరాబాద్‌కు ‘మహా’ బడ్జెట్.. రూ. 11,460 కోట్లతో నగరం నయా లుక్!
Published On
By Desk
భాగ్యనగరం మరింత మెరిసిపోనుంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్‌ను సిద్ధం చేసింది. వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు
Published On
By Desk
పార్లమెంట్ 2026-27 బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, మూడోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చాక తీసుకున్న సంచలన నిర్ణయాలు, పదేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని వివరించారు. 
