#
andrapradesh
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... వైఎస్సార్ విగ్రహాలపై అల్లరిమూకల వికృతదాడులు దారుణం: షర్మిల
Published On
By Desk
కొందరు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ కండువాలు కప్పడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ తనయ, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో మార్పులేదు : టీడీపీ
Published On
By Desk
ఈనెల 12వ తేదీ(బుధవారం) ఉదయం 11.27గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సమయం మారిందని 9.27గంటలకే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్?
Published On
By Desk
ఏపీలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారుల్లో టెన్షన్ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం కొత్త సీఎస్‌గా 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ నీరబ్ కుమార్ ప్రసాద్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నియమించాలనుకుంటున్నారని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత
Published On
By Desk
కాకినాడ జిల్లా సంపర మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఆయన స్వగ్రామం పిఠాపురం నియోజకవర్గం నాగులపల్లిలో తుదిశ్వాస విడిచారు. 
