*
సీఎం ను కలిసిన బొద్దిరెడ్డి
On
విశ్వంభర, హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిటిపిసిసి అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్,లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బొద్దిరెడ్డిప్రభాకర్‌రెడ్డి.హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌లను ప్రత్యేకంగా కలసి 2026 వ నూతన సంవత్సర శుభాకాంక్షలు! తెలయజేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి .ఈ 2026 వ నూతన సంవత్సరం మీకు మంచి విజయాలు, సంపూర్ణ ఆరోగ్యం, సంతోషకరమైన జీవితం రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ పరిపాలనలో సంక్షేమ కార్యక్రమ సుపరిపాలన ప్రజలకు అందించుటకు దేవుడు ఆశీర్వాదాలు మీకు ఇవ్వాలని కోలుకుంటున్నాను! అని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలయజేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రేసు కమిటి ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.



