#
tollywood
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... క్లింకార కోసం రామ్ చరణ్ కీలక నిర్ణయం.. నిర్మాతలకు షాక్ తప్పదా..?
Published On
By Desk
మెగా వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలో బాగానే నిలదొక్కుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు రామ్ చరణ్. అయితే ఇన్నేండ్లు రామ్ చరణ్ వరుసగా షూటింగులకు హాజరయ్యేవాడు. దాంతో కుటుంబంతో పెద్దగా సమయం గడిపేవాడు కాదు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ కు ఓ కూతురు ఉంది. పెళ్లైన పదేండ్ల తర్వాత రామ్ చరణ్-ఉపాసన... రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెయిల్
Published On
By Desk
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో హేమకు ఊరట లభించింది. మాస్ కాంబో.. బోయపాటితో బాలయ్య నాలుగో సినిమా
Published On
By Desk
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఇప్పటికే మూడు సినిమాలు చేశారు. ఈ కాంబోలో ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. నీచ రాజకీయాలతో రామోజీరావుకు ఎన్నో అవమానాలు: నటుడు రాజేంద్రప్రసాద్
Published On
By Desk
నీచ రాజకీయాలతో రామోజీరావు ఎన్నో అవమానాలు అనుభవించారని టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈనాడు అధినేత రామోజీరావు కన్నుమూయగా ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఎవరికీ తలవంచని మేరు పర్వతం రామోజీరావు
Published On
By Desk
ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతితో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. రీరిలీజ్‌కు సిద్ధమైన ప్రభాస్ ‘చక్రం’ సినిమా
Published On
By Desk
ప్రభాస్ నటించిన క్లాసికల్ మూవీ ‘చక్రం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 8వ తేదీన గ్రాండ్‌గా రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తప్పును ఒకప్పుకున్న హేమ.. వీడియో రిలీజ్
Published On
By Desk
బెంగళూరు రేవ్ పార్టీ కేసు అనేసరికి అందరికి మొదట గుర్తొచ్చేంది నటి హేమ. నిజానికి ఈ కేసు హేమ కారణంగానే ఇంత సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. రేవ్ పార్టీలో తాను లేనని నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ.. చివరికి ఆమె బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది.... పవన్‌తో ఉన్న వీడియో షేర్ చేసిన రేణూ దేశాయ్.. ఫుల్ ఖుషీలో మెగా ఫ్యాన్స్
Published On
By Desk
విడిపోయి పదేళ్లు అవుతున్నా పవన్, రేణూ దేశాయ్ టాపిక్ ఇప్పటి హాట్ హాట్ గానే ఉంటుంది. అందుకే.. ఇప్పటికి చాలా మంది రేణూ దేశాయ్ ను పవన్ మాజీ భార్య అనే అంటారు. కానీ.. పవన్ ప్రస్తావన లేకుండా ఆమెనే పిలవరు. రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. చాలా సామాజిక అంశాలపై... సెలబ్రిటీలున్న లెక్కచేయొద్దు.. డ్రగ్స్ కేసుల్లో సీఎం ఆదేశాలు!
Published On
By Desk
తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ సరఫరా చేయాలన్నా.. డ్రగ్స్ అనే పదం వినాలన్నా భయపడేలా, వణుకుపుట్టేలా చర్యలు చేపట్టాలని అన్నారు. మాదకద్రవ్యాల కేసుల్లో సెలెబ్రిటీలున్నా.. ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని పోలీసులకు స్పష్టం చేశారు. అవసరమైతే డ్రగ్స్ కంట్రోల్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.... విశ్వంభరలో చిరుతో ఐదుగురు హీరోయిన్లు!
Published On
By Desk
మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులో కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఐకాన్ లా ఉంటారు. వయసు పెరిగే కొద్ది ఆయనలో క్రేజ్ పెరుగుతోంది తప్పా తగ్గడం లేదు. ఇటీవలే పద్మ విభూషణ్ అందుకున్న ఆయన వరుస సినిమా షూటింగ్‌లతో రెడీ అవుతున్నారు. చిరంజీవి నటించిన విశ్వంభర త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే... నందమూరి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి డేట్ ఫిక్స్
Published On
By Desk
సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. పైగా స్టార్ హీరోల పిల్లల కోసం మరి ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటారు. మన టాలీవుడ్‌లో అయితే ఈ ట్రెండ్ మరీ ఎక్కువ ఉంటుంది. కొన్ని దశాబ్ధలు ఇండస్ట్రీని ఏలిన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వారసులు కోసం ఫ్యాన్స్ చాలా... మంజుమ్మల్ బాయ్స్ టీంకు ఇళయరాజా నోటీసులు..!
Published On
By Desk
తమ అనుమతి లేకుండా ‘గుణ’ చిత్రంలోని ‘కన్మణి అన్బోడు’ పాటను వాడుకున్నందుకు చిత్రనిర్మాణ సంస్థకు ఇళయారాజా తరఫు లాయర్ శరవణన్ నోటీసులు పంపించారు. కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందనవని స్పష్టం చేశారు. 
