గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం
On
విశ్వంభర,ఉప్పుగూడ :- ఉప్పుగూడ రైల్వే స్టేషన్ పార్కింగ్ రోడ్ వద్ద 08.11.2026 ఉదయం 8:30 గంటలకు గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఆనవాళ్లు:- వయస్సు: 40-45 సంవత్సరాలు- ఎత్తు: 5.2 అడుగులు, సన్నగా, నల్లటి ఛాయ- దుస్తులు: క్రీమ్ కలర్ ఫుల్ టాప్, రెడ్-బ్లాక్ డిజైన్ ఉన్న చీర / దుప్పటి....మృతదేహం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో ఉంది.Cr.No. 605/2026 - చత్రినాక పోలీస్ స్టేషన్ఈమెను ఎవరైనా గుర్తుపట్టినా, కుటుంబం గురించి తెలిసినా వెంటనే చత్రినాక పోలీస్ స్టేషన్, హైదరాబాద్ ను సంప్రదించగలరు.



