జాతర మొదలైంది..! మరి రోడ్ల పరిస్థితి..?

జాతర మొదలైంది..! మరి రోడ్ల పరిస్థితి..?

విశ్వంభర/ కౌకుంట్ల :-మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన కురుమూర్తి స్వామి ఉత్సవాలు మొదలవడంతో, భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.   పుట్టపల్లి నుండి కౌ కుంట్ల  మధ్యలోఉన్న రోడ్డు పరిస్థితి ', గుంతలు పూడ్చండి ' ప్రయాణ కష్టాలు తీర్చండి అంటూ వేడుకుంటున్న పరిస్థితి. సంవత్సరాల నుండి ఈ స్థితి మారడం లేదని ప్రజలు, ప్రభుత్వాధికారులకు, రాజకీయ ప్రముఖులకు విన్నవించుకుంటున్న పరిస్థితి. దయతలచి  రోడ్డు పరిస్థితిని గమనించి ప్రయాణాలను మార్గం చూపాలని వేడుకుంటున్నారు.

Tags: