మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

 విశ్వంభర/ శాలిబండ:- మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి ని శాలిబండ పోలీసు అరెస్ట్ చేశారు. శాలిబండ SHO పి మహేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం ఘాజీ బండ, శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో  మహిళ ఇచ్చిన కేసు వివరాలు ప్రకారంగా కేసు దర్యాప్తు చేసి నిందితుడు అలీ జూజెర్ ను సబ్ ఇన్స్పెక్టర్ షేక్ అస్లం అందులోకి తీసుకున్నారు. కోర్టు కానిస్టేబుల్ M బాలునాంపల్లి కోర్ట్ లో హాజరు పరిచారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన తొమ్మిదవ ప్రత్యేక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి పల్లె నర్సింగ్ రావు రెండు రోజులు జైలు శిక్ష వంద రూపాయలు జరిమానా విధించారు.

🕒 16 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/the-police-have-arrested-a-man-who-misbehaved-with-women/article-18681

Tags: