ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్
On
విశ్వంభర, నాంపల్లి:- ఎస్సీ మోర్ఛ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కర్ణాటక కొల్లార్ పార్లమెంట్ మాజీ సభ్యులు మునిస్వామిని హైదరాబాద్ బిజెపి స్టేట్ కార్యాలయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చ మాజీ ఉపాధ్యక్షులు మాదరి చంద్రశేఖర్ కలిసి శాలువా కప్పి తన వినమ్రతను చాటుకున్నారు. మాదరి చంద్రశేఖర్ మాట్లాడుతూ మునిస్వామిని కలవడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ఎస్సీ మోర్చా పరిస్థితులను వివరించానని,మీ పరిస్థితులకు నేనున్నాను అనే భరోసాను కల్పించడం చాలా సంతోషం గా ఉందని పత్రికా సమావేశంలో తెలిపారు..
🕒 15 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/madari-chandrasekhar-who-met-sc-morcha-telangana-state-incharge/article-18659