గృహహింస వేధింపుల కేసులు ఐదు రోజుల జైలు శిక్ష

విశ్వంభర/ ఛత్రినాక :- చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన భర్త మద్యం సేవించి ఇంటికి వచ్చి తరచూ తనపై దాడి చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో, ఫిర్యాదు అందుకున్న ఛత్రినాక  పోలీస్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ గౌసుద్దీన్ ఫిర్యాదు పై విచారణ చేపట్టి, విచారణలో ఆరోపణ లు నిజమని నిర్ధారణ  ఆవ్వడంతో  సి పోచయ్య (తండ్రి బాలరాజు) పై కేసు నమోదు చేసి గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా కేసు పూర్వాపరాలు పరిశీలించిన |X స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఈ నర్సింగ్ నిందితుడు సి పోచయ్యS/% బాలరాజుకు 5 రోజుల సాధారణ జైలుశిక్ష విధించారు.  చార్మినార్ జోన్  పోలీసులు మహిళలపై గృహహింస, వేధింపులు మరియు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బాధితులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్ను లేదా డయల్100/112ను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

🕒 16 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/cases-of-domestic-violence-are-punishable-by-five-days-in/article-18669

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అమరావతి సమీపంలోని మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు