వల్లపు రెడ్డి రాజిరెడ్డి మృతి . - సంతాపం తెలిపిన టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్

విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా : టీఎన్జీవోస్ నేత వల్లపు రెడ్డి రాజిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో పలువురు సంతాపం తెలిపారు .ఈ సందర్భంగా  టి ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ వల్లపు రెడ్డి రాజిరెడ్డి  అనే వ్యక్తి చాలా సంవత్సరాల కాలంగా రెవెన్యూ శాఖలో మహబూబాబాద్ ప్రాంతంలో  సుదీర్ఘకాలంగా పనిచేశారని , ఎవరితో ఎలాంటి మాట పడకుండా మంచి పేరు తెచ్చుకున్నారని , వల్లపు రెడ్డి రాజిరెడ్డి మృతి బాధాకరం , ఆయన మంచి మృదు  స్వభావి గల వ్యక్తి అని , అందరికీ సుపరిచితుడని , ఈయన మృతి అందరికీ చాలా  బాధాకరమని, అంతేకాకుండా  ఈయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హనుమకొండలోని తన నివాసంలో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారని ఆయన అన్నారు . సంతాపం తెలిపిన వారిలో తెలంగాణ మున్సిపల్ సెంట్రల్ ఫోరం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగు రమేష్ , విశ్రాంత గ్రామ పంచాయతీల ఈవోల సంఘం నాయకులు చింతల రాజయ్య , మున్సిపల్ ఉద్యోగుల సంఘం నాయకులు రామంచ సుధాకర్, ఆకుల కిషోర్ కుమార్, మాధారపు కిరణ్ ,లు తదితరులు ఉన్నారు .

🕒 16 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/vallapu-reddy-rajireddy-passed-away-tngos-district-president-srinivas/article-18677

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి