8 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 

విశ్వంభర, చంద్రయాణాగుట్ట :-తెలంగాణ రాష్ట్ర వాల్మీకి వాల్మీకి బోయ వైస్ చైర్మన్ బోయ నగేష్ ఆధ్వర్యంలో  చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో పూల్ బాగ్, శివాజీ నగర్  బస్తి లో 8 లక్షల వ్యయంతోని CC రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది, గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని ఈ యొక్క ప్రాంతంలో బస్తీ వాసులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల  రేవంత్ రెడ్డికి, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

🕒 16 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/cc-road-works-started-at-a-cost-of-8-lakhs/article-18675

Tags: