జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ లో పతకాలు సాధించిన జిల్లా పోలీస్ అధికారులు

  •  సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శబరీష్

విశ్వంభర, మహబూబాబాద్ :  వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పీటీసీ మామ్నూర్‌లో జూలై 7 నుండి 9 వరకు నిర్వహించిన భద్రాద్రి జోన్-IV పోలీస్ డ్యూటీ మీట్–2026లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ఈరోజు జిల్లా ఎస్పీ శబరీష్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారిని ప్రత్యేకంగా అభినందించి, జిల్లాకు కీర్తి తీసుకొచ్చినందుకు ప్రశంసించారు. సాధించిన విజయాలను కొనియాడుతూ భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.మహబూబాబాద్ జిల్లా తరపున ప్రత్యేక బాంబు స్క్వాడ్ కోచ్ గా వ్యవహరించిన అంజయ్య ను ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ డ్యూటీ మీట్‌లో పతకాలు సాధించడం ద్వారా మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన విజేతలందరికీ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, ఐపీఎస్ మరోసారి అభినందనలు తెలియజేశారు.

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/district-police-officers-who-won-medals-in-zonal-police-duty/article-18579

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు