పోలీస్ కుటుంబాల సంక్షేమానాకి భరోసా
- జిల్లా యస్.పి. కె. నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కమలాకర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరణించిన కానిస్టేబుల్ కమలాకర్ కుటుంబానికి పోలీసు భద్రత స్కీం నగదు చెక్కు ను జిల్లా యస్.పి నరసింహ జిల్లా పోలీస్ కార్యాలయం లో అందజేసినారు. పోలీసు శాఖలో పని చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలను పోలీసు శాఖ అన్ని విధాలుగా అదుకుంటుందని, దివంగత సిబ్బంది కుటుంబాలకు పోలీసు భద్రత స్కీమ్ బాసటగా నిలుస్తుంది అన్నారు. కమలాకర్ కుటుంభ సంక్షేమానికి కృషి చేస్తామని యస్.పి తెలిపినారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి, పోలీసు సంఘం అధ్యక్షులు ఎస్ ఐ రామచందర్ గౌడ్, సిబ్బంది ఉన్నారు.