నులిపురుగులు నివారణ మందుల పంపిణీ

నులిపురుగులు నివారణ మందుల పంపిణీ

విశ్వంభర, మిర్యాలగూడ : వర్షాకాలంలో పిల్లల ఆరోగ్య పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా సోమవారం రోజున మిర్యాలగూడ మున్సిపల్ చైర్‌పర్సన్  చిలుకూరి సుధబాలకృష్ణ  31వ వార్డులోని ఉర్దూ మీడియం పాఠశాల, మాడిసన్ పబ్లిక్ స్కూల్‌తో పాటు మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులకు వర్షాకాలంలో వచ్చే నత్తల పురుగుల నివారణ కోసం నట్టల గోలీలు పంపిణీ చేశారు. పిల్లల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రతి చిన్నారికి తప్పనిసరిగా ఈ మందులు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పిల్లలుపరిశుభ్రతపాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, స్వచ్ఛమైన తాగునీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం ద్వారా వర్షాకాల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని అవగాహన కల్పించారు.

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-dewormers/article-18643

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు