మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ వివేక్ .

విశ్వంభర, మహబూబాబాద్  :  కొరివి మండల కేంద్రానికి చెందిన విశ్రాంత  తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ గడిల్ల నాగరాజు  ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించారు . విషయం తెలుసుకున్న డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి  నాగరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ,  మృతుడు గడిల నాగరాజు  మృదుస్వభావి  గల వ్యక్తి అని , అందరితో స్నేహపూర్వకంగా ఉండేవాడర ని ,కుటుంబాన్నీ  పరామర్శించి కుటుంబ సభ్యులకి ధైర్యాని ఇచ్చారు . మృతుడు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో టీయూడబ్ల్యూజేఐజేయు జర్నలిస్టుల యూనియన్  జిల్లా అధ్యక్షులు చిత్తనూరు శ్రీనివాస్ , డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర  కార్యదర్శి కేలోతు  సాయికుమార్ , కోశాధికారి సూర్యప్రకాష్ , నాయకులు జవహర్ , రమేష్ , శివ వర్మ ,  దేవేందర్, ఉన్నారు .

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dr-vivek-visited-the-family-of-the-deceased/article-18634

Tags: