మురళీధర్ రావు కు ఘనస్వాగతం

మురళీధర్ రావు కు ఘనస్వాగతం

విశ్వంభర, సదాశివపేట:  బిజెపి జాతీయనాయకుడు మురళీధర్ రావు ఝరాసంఘంలోని కేతకి సంగమేశ్వరదేవాలయానికి పూజలు చేయడానికి వస్తున్న సందర్భంగా బిజెపీ మాజి రాష్ట్ర కార్యవర్గసభ్యుడు నెమలికొండ వేణుమాధవ్ ఆధ్వర్యంలో బిజెపి నేతలతో కలిసి స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. సోమవారం సదాశివపేట బైపాన్ రోడ్లో హైద్రాబాద్ నుండి ఝురానంఘం కు వెళుతున్న బిజెపి జాతీయ నాయకుడు మురళీధరరావుకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నర్సింలు, నందు, రాము, నవీన్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags: