ఘనంగా జన్మదిన వేడుకలు 

ఘనంగా జన్మదిన వేడుకలు 

విశ్వంభర, మహేశ్వరం : మండల కేంద్రంలోని  మహేశ్వరం ముదిరాజ్ యూత్ ఉపాధ్యక్షుడు సన్నీల శివ  ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.  గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని  ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్, ఉప సర్పంచ్  రమేష్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోళ్ల చంద్రయ్య ముదిరాజ్, కుమ్మరి రాజు, కృష్ణ, సిద్దు, పాండు, రవి,రాజు, పాల్గొన్నారు.

Tags: