రెడ్డిలా నిరసన దీక్ష కి మద్దతు పలికిన వైశ్య వికాస వేదిక ఛైర్మెన్ కాచం సత్యనారాయణ గుప్తా

రెడ్డిలా నిరసన దీక్ష కి మద్దతు పలికిన వైశ్య వికాస వేదిక ఛైర్మెన్ కాచం సత్యనారాయణ గుప్తా

రెడ్డిలా నిరసన దీక్ష కి మద్దతు పలికిన వైశ్య వికాస వేదిక ఛైర్మెన్  మరియు తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కాచం సత్యనారాయణ గుప్తా ఈ కార్యక్రమంలో ఓసీ పేదల కోసం పోరాటం చేస్తున్నా నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించడం జరిగింది

2b02c3dd-3dc1-4bbb-a044-3a5a2ba0514d

Tags: