ఓటర్ కార్డు పర్యవేక్షణ లో పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ 

 విశ్వంభర,  పద్మా నగర్ కాలనీ: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ని  పద్మా నగర్ కాలనీలో  ఓటరు ప్రక్రియ మ్యాపింగ్ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,  మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. స్థానిక కాంగ్రెస్ పార్టీని సరిత రాజేందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/koona-srisailam-goud-participated-in-voter-card-monitoring/article-19488

Tags: