శ్రీ సంతోషి మాత దేవాలయంలో వారాహి మాత పూజలు

విశ్వంభర, సూర్యాపేట: ఆషాఢ మాసా న్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంతోష మాత దేవాలయంలో మంగళవారం వారాహి నవరాత్రి ఉత్సవాల లో భాగం గా 7 వ రోజు ఉన్నత వారాహి గా అమ్మవారు పూజలు అందుకున్నది. దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వారాహి మాతను దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భముగా ఉన్నత వారాహి మాత గొప్పదనాన్ని భక్తుల వివరించారు. అమ్మవారికి పంచామృతములతో అభిషేకం నిర్వహించారు. శ్రీ చక్ర కుంకుమార్చన, గులాబీ  పూల తో అర్చన ను నిర్వహించారు. అనంతరం భక్తులకు అల్పాహార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ  గౌరవ అధ్యక్షులు నూక వెంకటేశం గుప్తా అధ్యక్షులు బ్రాహ్మణపల్లి మురళీధర్ ప్రధాన కార్యదర్శి పబ్బ ప్రకాష్ రావు కోశాధికారి కొత్త మల్లికార్జున్ ఉపాధ్యక్షులు బెలిదే అశోక్, దేవర్శెట్టి సోమయ్య , వందనపు వెంకటేశ్వర్లు దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం భక్తులు  గజ్జి నవీన్, నీలిమ,తాళ్లపల్లి సత్యనారాయణ  నంద్యాల స్వాతి, పందిరి వరలక్ష్మి, నూక ముత్యాలమ్మ, బచ్చు నీరజ, గాయం శ్రీదేవి , విద్య, విజయశ్రీ , భూపతి లక్ష్మీ, బుశిరెడ్డి  రవీందర్ నాథ్ రెడ్డి, పులిజాల లక్ష్మీ కళ, గుంటూరు శ్యామల తదితరులు పాల్గొన్నారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/varahi-mata-pujas-at-sri-santoshi-mata-temple/article-19246

Tags: