కల్వల మోడల్ స్కూల్లో మెగా హెల్త్ క్యాంప్

విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ పరిమి నవీన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ 71 మంది విద్యార్థులను పరీక్షించి జలుబు, దగ్గు, జ్వరంతో ఉన్న విద్యార్థులకు మందు గోళీలు , స్థానికులు పంపిణీ చేశారు. విద్యార్థులు శుభ్రతను పాటించవలసింది సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అన్నం తినే ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడగాలని విద్యార్థులకు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో హెల్త్ కేర్  ప్రవళిక, ఆశా కార్యకర్తలు నాగమణి, పూజారి పద్మ, స్టాఫ్ నర్స్ తరుణ్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్, ఫిలిప్, విద్యార్థులు పాల్గొన్నారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mega-health-camp-at-kalwala-model-school/article-19332

Tags: