మహేశ్వరం  మార్కెట్ నూతన  కమిటీ  ఎన్నిక  

మహేశ్వరం  మార్కెట్ నూతన  కమిటీ  ఎన్నిక  

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వర మండల కేంద్రంలోని   గ్రామ పంచాయతీ పాలకవర్గం అలాగే గ్రామ పెద్దలు  ఆధ్వర్యంలో  మండల కేంద్రంలోని గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్   పాలకవర్గం ఆధ్వర్యంలో  రైతు మార్కెట్ లో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది, ఈ సందర్భంగా  సర్పంచ్  నవీన్, అలాగే గ్రామ పెద్దలు మాట్లాడుతూ మార్కెట్లో రైతులు తీసుకొస్తున్న కూరగాయలు సరైన టైంలో తీసుకొని, మార్కెట్కు కూరలు తీసుకొని విక్రయిస్తున్న  రైతులకు సరియైన రేటు దక్కేలా చూడాలని. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జె,కుమార్, ఉపాధ్యక్షుడు సన్నీల శివ, కార్యదర్శి కుమ్మరి రాజు, సహాయ కార్యదర్శి ఎం నవీన్, కోశాధికారి అంజయ్య ప్రవీణ్, సభ్యులు పాష, రవి, లక్ష్మయ్య పాష, గ్రామస్తులు మార్కెట్ కమిటీ వ్యాపారస్తులు రైతులు పాల్గొన్నారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/maheshwaram-market-new-committee-election/article-19316

Tags: