కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా  రాణా ప్రతాప్ రెడ్డి 

విశ్వంభర, మహేశ్వరం : కందుకూరు  మండల  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా లేమూర్ గ్రామం సీనియర్ నాయకులు కోర్పోలు రాణా ప్రతాప్ రెడ్డి ని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ,జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి ,నియోజకవర్గం ఇంచార్జి కిచ్చన్న గారి లక్ష్మా రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా రాణాప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతనికి కృషి చేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంషేమా పథకాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ పదవి రావడానికి సహాయం చేసిన రాష్ట్ర నాయకులకు , పీసీసీ నాయకులకు, జిల్లా నాయకులకు, నియోజకవర్గం నాయకులకు, మండలం నాయకులకు, గ్రామ సర్పంచ్ లకు, మాజీ సర్పంచ్ లకు, గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులకు, ఇందిరమ్మ కమిటీ చైర్మన్ లకు,సభ్యులకు,నాయకులకు,కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు తనపై నమ్మకంతో మండల పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన  మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇంచార్జి కిచ్చన్న గారి లక్ష్మా రెడ్డి కి హృదయ పూర్వక ధన్యవాదములు తేలియచేస్తున్నామన్నారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rana-pratap-reddy-as-the-mandal-president-of-congress-party/article-19328

Tags: