సిరిపురంలో బెల్ట్ షాపుల నిషేదానికి ఏకగ్రీవ తీర్మానం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, సిరిపురం గ్రామంలో ఆగస్టు 1వ తేది నుండి బెల్ట్ షాపుల ద్వారా మద్యపానం విక్రయం నిషేధించాలని గ్రామ పాలక వర్గం గ్రామసభ ద్వారా ప్రజలందరూ ఏకగ్రీవం చేసిన తీర్మానాన్ని రామన్నపేట సిఐకి, ఎస్సైకి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ తీర్మానాన్ని ఎవరైనా ఉల్లంఘించినచో వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూడుదుడ్ల అనూష రమేష్,వార్డు సభ్యులు జెల్ల సూర్యకళా శ్రీనాథం, గాదె శంకరయ్య, కూనూర్ రమేష్, పున్న వెంకటేశం, పగడాల లక్ష్మి, మోటే స్వామి, కంకల అర్చన మల్లేశం, కట్ట భానుశ్రీ సతీష్ రెడ్డి, గాదె యాదగిరి, గుంటోజు కృష్ణమాచారి, సంగిశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.