ప్రైవేట్ ఆస్పత్రులు  రెన్యువల్ చేయించుకోండి: జిల్లా అధికారులు

విశ్వంభర, మహబూబాబాద్: శుక్రవారం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రైవేట్ ఆసుపత్రుల రెన్యువల్స్, రిజిస్ట్రేషన్ సమావేశం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాలతో  జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఇంచార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పురుషోత్తం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్టిక్ రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రిలో మున్సిపల్ టాక్స్ ,పార్కింగ్, ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ల ధ్రువీకరణ పత్రాలను, రెన్యువల్స్ ఆసుపత్రులు 3, ప్రైవేట్ ఆస్పత్రిల పర్మినెంట్ రిజిస్ట్రేషన్12 రికార్డులను పరిశీలించి ధ్రువీకరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్, డి.ఎస్.పి తిరుపతి రావు ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జగదీశ్వర్,   పాల్గొన్నారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/district-authorities-should-renew-private-hospitals/article-20572

Tags: