అమెరికన్ తెలుగు సంఘం మహాసభల్లో పాల్గొననున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
విశ్వంభర, పరిగి: ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు సంఘం కాన్ఫరెన్స్ యూత్ కన్వెన్షన్ మహాసభల్లో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రుసుంపల్లి గ్రామానికి చెందిన ఎన్నారై నరోత్తం రెడ్డి అమెరికాలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కలిసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పరిగి నియోజకవర్గంలో లో జరుగుతున్న అభివృద్ధి గురించి చర్చించారు.తన అమెరికా పర్యటనను ముగించుకుని ఆగస్టు 12 న ఎమ్మెల్యే స్వదేశానికి చేరుకోనున్నారు.