ఎస్ ఐ ఆర్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న పిఎసిఎస్ వైస్ చైర్మన్ రాజపుల్లారెడ్డి
విశ్వంభర, పరిగి: మండల పరిధిలోని చిట్యాల గ్రామంలో ఎస్ ఐ ఆర్ పై గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పిఎసిఎస్ వైస్ చైర్మన్ బద్రి గారి రాజపుల్లారెడ్డి పాల్గొని ఓటర్ జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఓటర్ జాబితా ప్రక్రియను పారదర్శకంగా ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు తమ ఓటర్ వివరాలను పరిశీలించి సవరణలు మార్పులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.