రామన్నపేటలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు యాదాద్రి జిల్లా, రామన్నపేట మండలంలో ఆకస్మికంగా పర్యటన చేసి, మండల పరిధిలోని జనంపల్లి గ్రామంలోని ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్ ను, మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్, మండల ఎంపీడీఓ కార్యాలయంను తనిఖీ చేశారు. జనంపల్లి గ్రామంలో కోతుల సమస్య లేకుండా, సోలార్ ఫెన్సింగ్ మరమ్మత్తు, ఎస్టిమేషన్ వేయాలని ఏఈ పంచాయతీ రాజ్ ను, నీటి సమస్య లేకుండా చూడాలని ఏఈ మిషన్ భగీరథ ను, ఆదేశించారు. పక్కన రైతు భూమిలో పెరిగిన చెట్టును, తొలగించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ఎక్కడికి వెళ్లారని వాకబు చేసి, ఈ విషయాన్ని పై అధికారులకు తెలియచేసినారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంట ఎంపీడీఓ ఆవుల రాములు, ఏఈ లు ఆశిష్ రాఘవ, సందీప్, పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి, అయ్యప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.