ఘనంగా పదవి విరమణ సన్మానం
- పదవి విరమణ ఉద్యోగానికే కానీ జీవితానికి కాదు..!
- టీఎంయూ హుస్నాబాద్ డిపో కార్యదర్శి ఆర్. సుధాకర్ రెడ్డి
విశ్వంభర, హుస్నాబాద్: ప్రజా జీవితంలో ఉద్యోగం ఒక భాగమేనని పదవి విరమణ కేవలం ఉద్యోగానికే కానీ జీవితానికి కాదని టీఎంయూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ హుస్నాబాద్ డిపో కార్యదర్శి ఆర్. సుధాకర్ రెడ్డి అన్నారు హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో బస్టాండ్ లో మేనేజర్ గా విధులు నిర్వహించి హుజురాబాద్ ఆర్టీసీ డిపోలో ఎడిసిగా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన కత్తెరమల్ల అబ్రహంను హుస్నాబాద్ డిపో టీఎంయూ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన తర్వాత ప్రజా జీవితం ప్రజాసేవకై వినియోగించుకోవడానికి కృషి చేయాలని శేష జీవితాన్ని గడిపి ఆనందంతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీఎంయూ నాయకులు రాజిరెడ్డి, రమణారెడ్డి, దేవేందర్ రెడ్డి, శైలజ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.