ఘనంగా వినయ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

విశ్వంభర, హైదరాబాద్: శ్రేయాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) కళాశాల చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను కళాశాల ఆవరణలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, సన్నిహితులు కలిసి కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధికి వినయ్ కుమార్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ హృదయ్ కుమార్ రెడ్డి, రాహుల్ జైన్, ధనలక్ష్మి, కృష్ణారెడ్డి, భరత్ రెడ్డి, అఖిల్, జానీ, రాములు, జలాలుద్దీన్, సంతోష్, సురేష్ రావు, భాను, నాగరాజు తదితరులు పాల్గొని వినయ్ కుమార్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/grand-birthday-celebrations-of-vinay-kumar-reddy/article-20580

Tags: