సోనుసూద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న మాధవరెడ్డి యాతం, ప్రతిభ ఇటికలపాటి

విశ్వంభర,హైదరాబాద్: ప్రముఖ AI ఆధారిత క్రియేటివ్ ఏజెన్సీ AdsAI అత్యాధునిక AI టెక్నాలజీతో సినీమాటిక్ కమర్షియల్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, CGI, VFX, AI విజువల్ క్యాంపెయిన్స్‌ను వేగంగా, తక్కువ ఖర్చుతో రూపొందిస్తూ దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు సేవలందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నిర్వహించిన BFC ఈవెంట్‌లో కూడా సంస్థ తన ప్రతిభను చాటుకుంది.

భారతీయ ఎథ్నిక్ ఫ్యాషన్ బ్రాండ్ Dhiyona ప్రస్తుతం IndyanCart ద్వారా అమెరికా, కెనడా, యూకే దేశాల్లో తన సేవలను విస్తరిస్తోంది. 400కు పైగా తయారీ యూనిట్లు, 50,000 మందికి పైగా కస్టమర్ల మద్దతుతో ప్రపంచవ్యాప్తంగా 5–7 రోజుల్లో నాణ్యమైన భారతీయ ఎథ్నిక్ దుస్తులను అందిస్తోంది. అలాగే "Build Your Own Boutique" కార్యక్రమం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలను కల్పిస్తోంది.

Read More ఫీజు బకాయిలతో  విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం

 ప్రముఖ ఇండియన్ ఫిలిం యాక్టర్  సోను సూద్  చేతుల మీదగా అవార్డు  అందుకున్న  CEO మాధవ రెడ్డి యాతం, పార్ట్నర్ ప్రతిభ ఇటికలపాటి.

అంతర్జాతీయ విస్తరణకు నాయకత్వం వహిస్తూ ఆవిష్కరణ, సృజనాత్మకత, ప్రపంచ మార్కెట్ విస్తరణ దిశగా సంస్థలను ముందుకు తీసుకెళ్తున్నారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/madhav-reddy-yatham-pratibha-itikalapati-who-received-the-award-from/article-20632

Tags: