నేటి నుండి శ్రీబంగారు మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు
On
విశ్వంభర, గౌలిపుర : శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ దేవాలయం మేకల మండి గాంధీనికేతన్ ఔట్ సైడ్ గౌలిపుర లో శుక్రవారం అభిషేకము, కలశ స్థాపన, ధ్వజారోహణము, అంకురార్పణ తో మొదలై 10న రంగంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయని ప్రెసిడెంట్ అర్మని అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బస్తీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bonala-utsavam-at-sribangaru-maisamma-temple-from-today/article-20534