11వ వార్డులో రోడ్ల మరమ్మతు
విశ్వంభర , పరిగి: మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు ఎన్టీఆర్ నగర్, సాయిరాం కాలనీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్డు గుంతల మయంగా మారి బాటసారులకు, వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ ఎండీ ఎజాజ్ జెసిపి సహాయంతో దగ్గరుండి రోడ్డుపై మొరం వేయించి మరమ్మత్తు పనులు చేయించాడు. దీంతో కాలనీవాసులు కౌన్సిలర్ ఎజాజ్ పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.