ఉజ్జయిని మహంకాళికి పద్మశాలి సంఘం పట్టు వస్త్రాలు సమర్పణ 

విశ్వంభర, సికింద్రాబాద్:-  లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా పద్మశాలి సంఘం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. జయరాజ్ నాయకత్వంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూపసదాశివ్, జనరల్ సెక్రెటరీ చిన్నకోట్ల స్వప్నరాజు, కోశాధికారి నోముల రేఖ , గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు పోరండ్ల శారద, సెక్రటరీ సుకన్య లు కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాల ఉత్సవాలకు సంబందించిన వస్త్రాలను అందజేయడం చాల గొప్ప వరంగా భావిస్తున్నామని వారన్నారు.  ర్ కార్యక్రమంలో పద్మశాలి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్ , చిటుపోలు శ్రీనివాస్ నూతనంగా ఎన్నుకోబడ్డ శ్రీశైలం అన్న సత్రం అధ్యక్షులు జేరపు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు గంజి మోహన్ ,సికింద్రాబాద్ పద్మశాలి సేవా సమాజం మాజీ అధ్యక్షులు కంది విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/padmasali-sangam-silk-offering-for-ujjain-mahankali/article-20628

Tags: