బోనం ఎత్తిన వంజరి మహిళలు
On
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ లో ఆషాఢ మాసం లో వంజరి మహిళాలు ఆదివారం బోనం ఎత్తారు. ఈదమ్మ పోచమ్మ తల్లికి మహిళలు బోనం సమర్పించి చల్లగా కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమం లో వంజరి మహిళలు తదితరులు పాల్గొన్నారు.
🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/barren-women-who-lifted-the-bonam/article-19846