#Draft: Add Your Title

#Draft: Add Your Title

రామోజీ పల్లి లో ఆషాఢ  మాస బోనాలు
                          
 విశ్వాంభర,  పెద్ద శంకరంపేట: ఆషాఢ  మాసం పురస్కరించుకొని పెద్ద శంకరంపేట మండల పరిధిలోని రామోజీ పల్లి లో ఆదివారం సాయంత్రం దుర్గమ్మ తల్లికి గ్రామదేవతలకు అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించారు. భాజా భజంత్రీలతో పోతురాజుల విన్యాసాలతో మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు..

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/-draft--add-your-title/article-19858

Tags: