వానలు బాగా కురవాలని గ్రామ బొడ్రాయికి జలాభిషేకం
విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామ మహిళలు నీటి బిందెలతో బొడ్రాయికి జలాభిషేకం చేశారు. ముందుగా గ్రామ మహిళలు బతుకమ్మ పాటలతో ఆడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేశ బోయిన బాలస్వామి యాదవ్, వార్డు సభ్యులు నల్ల మల్లమ్మ, భవాని, శంకర్ స్వామి, ఆలయ కమిటీ చైర్మన్ రవ్వ బిక్షపతి, జువ్వ గాని సుమన్. మార్కు సత్యనారాయణ. పంతంగి కిష్టయ్య. వెంకటేశం. నడికుడి బిక్షపతి. సిరికొండ రాజు. మార్కు వెంకటేశం. కాటేపల్లి పోచయ్య. గ్రామ మహిళలు పాల్గొన్నారు.