విద్యార్థులకు సంఘీభావంగా సభ
On
విశ్వంభర, ముషీరాబాదు : హైదరాబాదులోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో విద్యార్థులకు సంఘీభావంగా ఆదివారం సభ నిర్వహించారు. పేపర్ లీకేజీలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వక్తలు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, యువత పాల్గొన్నారు
🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/assembly-in-solidarity-with-students/article-19897