వ్యక్తి అదృశ్యం
విశ్వంభర, సరూర్ నగర్: వ్యక్తి అదృశ్యమైన సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సరూర్నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్ లో నివాసముండే ధవంకర్ శ్యామ్(49) అనే వ్యక్తి ఇంట్లో వాళ్ళకి బయటికి వెళ్తున్నాను అని చెప్పి మరలా తిరిగి ఇంటికి రాలేదు. బంధువులను, స్నేహితులను ఆరా తీసిన ఫలితం లేకపోవడంతో అతని భార్య అయిన ధవంకర్ భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది . పోలీసులకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.