దండ సుశీలమ్మ ప్రథమ సంవత్సరీకం
- హాజరైన ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట మండలంలోని కేసారం గ్రామంలో దండ ధరణిధర్ రెడ్డి, దండ మురళీధర్ రెడ్డి మాతృమూర్తి దండ సుశీలమ్మ ప్రథమ సంవత్సరికం కార్యక్రమానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేసారం గ్రామ సర్పంచ్ రేఖ రమణ సతీష్, గ్రామ శాఖ అధ్యక్షుడు చింత శ్రీను, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెంతబోయిన సైదులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు లింగస్వామి, చింటూ, సంతోష్, సైదులు, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బెలిదే శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సేవదల్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగేల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు