త్తనమేళా ను  సద్వినియోగం చేసుకోవాలి: 

త్తనమేళా ను  సద్వినియోగం చేసుకోవాలి: 

  • ఏవో మహేందర్

విశ్వంభర, నెల్లికుదురు: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రం నెల్లికుదురు రైతు వేదికలో సోమవారం నుంచి ఈ నెల 29 వరకు మూడు రోజులపాటు నిర్వహించే విత్తనమేళా ను సద్వినియోగం మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ రైతులకు సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.  ప్రస్తుత ఎల్ నినో ప్రభావం తో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయడానికి అనుకూలమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.ఆరుతడి పంటలైన పెసర, కంది,మినుము,వేరుశనగ విత్తనాలు రైతు వేదికలో లభిస్తాయని పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.పంటల ఎంపిక, సాగు యాజమాన్యం, వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన శాస్త్రీయ సూచనలపై వ్యవసాయ శాఖ అధికారుల నుంచి అవగాహన పొందవలసిందిగా రైతులను కోరారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/take-advantage-of-thanamela/article-19876

Tags: