స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు, యూవజన సంఘ సభ్యులు
విశ్వంభర, పరిగి : పూడూర్ మండల పరిధిలోని మంచన్పల్లి గ్రామములో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజిన్ కార్యక్రమంలో పూడూర్ మండల డిప్యూటీ తహసీల్దార్ విరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు,ఉద్యోగులు యూవజన సంఘం సభ్యులు సర్ కార్యక్రమంలో పాల్గొనడం మంచి పరిణామం అన్నారు. పూడూర్ మండలంలోని ప్రతి గ్రామములో ముందుకు వచ్చి ఎస్ ఆర్ ఐ ప్రక్రియ గడువులోగా పూర్తి చెయ్యాలని,బ్లాక్ లెవల్ ఆఫీసర్స్ కు ప్రతి ఒక్కరు సహకరించాలని,ప్రతి గ్రామములో ఉన్న యూవజన సంఘ సభ్యులు బి .ల్. ఓ లకు సహకరించాలని,బిల్ ఓ లు బ్లాక్ లేవల్ ఏజెంట్స్ లతో ఉద్యోగులతో యూవజన సంఘాలనాయకులతో ,ప్రజా ప్రతినిధులతో,మాజీ ప్రజా ప్రతినిధులతో,అందరితో సమన్వయం చేస్తు గడువులోగా సర్ కార్యక్రమాన్ని విజయవంతం గా పూర్తి చెయ్యాలని,తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంబేడ్కర్ విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి మంచనపల్లి శ్రీనివాస్,శ్రీనివాస్,ఆర్ టి.సి ఉద్యోగులు రాములు,కానిస్టేబుల్ శివ,మంచనపల్లి బి .ల్. ఓ. లు గోపాల్,శ్రీకాంత్ రెడ్డ్,శ్రీనివాస్, నాయకులు సత్యనారాయన, నరేష్, రామాంజనేయులు, హరికృష్ణ, రాజు, శివకుమార్, అరుణ్, రాజశేఖర్, సందీప్, వెంకటేష్, గోపాల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.