"యువ సంగ్రామ సభ"కు తరలిన నిరుద్యోగులు బి ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు

విశ్వంభర/ చంద్రాయన గుట్ట :- రాష్ట్ర వ్యాప్తంగా యువత సమస్యలపై పోరాటానికి పిలుపునిచ్చిన "యువ సంగ్రామ సభ" కు ఈరోజు చంద్రయనగుట్ట నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లారు.ఈ సభకు చంద్రయన్గుట్ట నియోజకవర్గం బి ఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ముప్పిడి సీతారాం రెడ్డి ఆధ్వర్యంలో  *కాంటెస్టెడ్ కార్పొరేటర్స్ ఆకుల శ్రీనివాస్, జమ్మిచెట్టు రాజు, చంద్రయనగుట్ట నియోజకవర్గం సీనియర్ నాయకులు  నరేష్ కుమార్, ఫిరోజ్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, నదీమ్,పవన్ రెడ్డి,సీసాల రాములు ముదిరాజ్,శంకర్ నాయక్,కృష్ణ,శంకర్ ముదిరాజ్ యువ నాయకులు సాయి, సల్మాన్,గంగిశెట్టి అజయ్ కుమార్  ,వందలాది మంది కార్యకర్తలు బైక్ ర్యాలీగా బయలుదేరారు. తదితర సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. "WELCOME TO CHANDRAYANGUTTA" గేట్ వద్ద నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ఉత్సాహంగా సాగి సరూర్ నగర్ ప్లే గ్రౌండ్ వరకు కొనసాగింది. అక్కడ నిరుద్యోగ యువత బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ యువ డిక్లరేషన్ ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి నిరుద్యోగ యువత కదిలి వచ్చింది అని ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువత ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తేందుకే ఈ "యువ సంగ్రామ సభ" అని అన్నారు. చంద్రయనగుట్ట నియోజకవర్గం నుంచి భారీగా తరలి వచ్చిన ప్రతి కార్యకర్తకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, సీనియర్ నాయకులు పాల్గొని సభను విజయవంతం చేశారు.
🕒 18 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-unemployed-brs-leaders-and-activists-moved-to-the-yuva/article-18827

Tags: