నీట్,యూజీ 2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విద్యార్థుల ప్రభంజనం
నీట్,యూజీ 2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని వైబ్రెంట్ అకాడమి డైరెక్టర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా అకాడమి డైరెక్టర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థుల కోసం కోటా రాజస్థాన్ వారి వైబ్రంట్ అకాడమిని వరంగల్లో స్థాపించడం జరిగిందని తెలియజేస్తూ గురువారం విడుదల చేసిన నీట్,యూజీ -2026 ఫలితాలలో వైబ్రంట్ అకాడమి విద్యార్థులు అత్యధికంగా ర్యాంకులు సాధించారని, ఇలాంటి ర్యాంకులు మొదటి బ్యాచ్లోనే సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు.వైబ్రంట్ అకాడమి మొదటి నుండి నీట్ మరియు జేఇఇ లలో అత్యుత్తమమైనటువంటి శిక్షణను వరంగల్లో అందించడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులను సైతం చక్కటి అకాడిమిక్ ప్రోగ్రామింగ్ ,పక్క ప్రణాళికల ద్వారా అద్భుతమైన అణిముత్యాలుగా తయారుచేసి జాతీయ స్థాయిలోనే ఉన్నతమైన ర్యాంకులు సాధించడం జరిగిందని తెలిపారు.అనంతరం తదనంతరం జాతీయ స్థాయిలో అత్యున్నత ర్యాంకు ఏ.ఐ. ఆర్.-143 బి. వినాయక్ ,మరో 12 మంది అత్యుత్తమైన ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల ఆవరణలో అభినందించారు.
అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నిరంతర పర్యవేక్షణ, యోగా మోటివేషన్తో మామూలు విద్యార్థులను కూడా మెరికలు తిరిగిన విద్యార్థులుగా తీర్చి దిద్దడం జరుగుతుందని, ప్రతి విద్యార్థిపైన వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకోవడం వలనే ఈ ఫలితాలు సాధించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడామి ప్రిన్సిపాల్ టి. శేషుకుమార్, అడ్మినిస్ట్రేషన్ హెడ్ జి. రఘుపతి, కోఆర్డినేటర్ రామ్ గుమ్మడి, అధ్యాపక బృందం మరియు బోదనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.