తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో  సన్నాహక సమావేశం.  ఆగస్ట్ 6న  చేనేత దినోత్సవ వేడుకలు - చేనేత  హక్కుల సాధన పై కార్యాచరణ 

- రాపోలు వీర మోహన్ నేత - అధ్యక్షులు, తెలంగాణ చేనేత ఐక్య వేదిక 

ప్రజావిశ్వంభర, హైద్రాబాద్ : తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో  జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఆగస్టు 6 బుధవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని , వనస్థలిపురం RSS గ్రౌండ్ లో  నిర్వహించనున్నట్లు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ నేత తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ , జిల్లాల కమిటీ శ్రేణులు అందరికి సాదర ఆహ్వానం పలుకుతూ జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుందని అలాగే , చేనేత హక్కుల సాధన కోసం, చేనేత కార్మికుల ఉపాధి కల్పన, ఆర్ధిక తోడ్పాటు , ప్రభుత్వం ద్వారా నేత కార్మికుల కోసం సంక్షేమ ప్రభుత్వ పధకాల గురించి,  భవిషత్తు కార్యాచరణ చేపట్టే కార్యక్రమాల గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర, జిల్లాల కమిటీ సభ్యులు ప్రతిఒక్కరు ఈ కార్యక్రమానికి తప్పకుండ హాజరు కావాల్సిందిగా  కోరారు. 

🕒 03 Aug 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/telangana-handloom-united-forum-state-committee/article-5971

Tags:  

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.