రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులుగా తడక రమేష్
On
విశ్వంభర, యాదగిరిగుట్ట : తెలంగాణ ప్రాంత రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులుగా ప్రముఖ సామాజికవేత్త , పద్మశాలి , చేనేత కార్మిక సంఘాల నాయకులు తడక రమేష్ ను నియమిస్తున్నట్లు తెలంగాణ ప్రాంత రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి నియామక పత్రం అందజేశారు. యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం లో పలువురికి పదవులను కేటాయిస్తూ నియామకపత్రాలు అందజేశారు