ఎస్ ఐ ఆర్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
- ఎస్ ఐ ఆర్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
విశ్వాంభర, పెద్ద శంకరంపేట: ఎస్ ఐ ఆర్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి జిల్లా సర్ సమన్వయకర్త శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్ద శంకరంపేటలోని మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ నివాసంలో ఆయా గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలతో ఎస్ ఐ ఆర్ పై అవగాహన కల్పించారు. గ్రామాలలో ప్రతి ఒక్క ఓటరు రెండు ఫారాలు తీసుకొని ఒక ఫారం బిఎల్ఓ లకు ఇవ్వాలని.. మరొక ఫారం రిసీవ్డ్ కాపీగా తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పెద్ద శంకరంపేట మండలంలో పలు గ్రామాలలో కొంతమంది ఓటర్లకు సంబంధించి ఎస్ ఐ ఆర్ స్వరాలు ఇప్పటివరకు రాలేవని తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర చీఫ్ ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి తో ఫోన్లో తెలిపారు. అదేవిధంగా గ్రామాలలో ఓటర్లకు ఒక్క ఫారం మాత్రమే ఇస్తున్నారని కూడా రెండవ ఫారం తప్పనిసరిగా అందించాలని ఆయనకు కోరారు.. ఈనెల 24వ తేదీ లోపు ప్రతి ఒక్క ఓటరు వారికి సంబంధించిన ఎస్ ఐ ఆర్ ఫారాన్ని సంబంధిత పిఎల్ఓ లకు అందించాలన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జగన్ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ. నాయకులు జంగం రాఘవులు సురేష్ గౌడ్ దత్తు సుభాష్ వెంకటరెడ్డి ఆయా గ్రామాల వి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు