ఘనంగా గాయత్రీ యజ్ఞం 

ఘనంగా గాయత్రీ యజ్ఞం 

విశ్వంభర/ ఉప్పుగూడ :- శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం పటేల్ నగర్, లలితాబాగ్ రోడ్ లో ఈరోజు ఉదయం అమావాస్య సందర్భంగా గాయత్రీ యజ్ఞం,అన్న ప్రసాద వితరణ పూజారి ఈశ్వరోజు విష్ణువర్ధనా చారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నూతన ప్రతిష్ట పునర్నిర్మానంలో భాగంగా ప్రతి అమావాస్యనాడు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని (అల్లం శ్రీనివాస్, మధు శ్రీ ) తెలిపారు. గోపి కిషన్, ఖజాన్కర్, దివాటే శివాజీ, బొమ్మ మహేష్,,ఏ బాలకృష్ణ గురుస్వామి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాల నువిజయవంతం చేస్తున్నామని, అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ కుటుంబంతో సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు.
🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/a-grand-gayatri-yajna/article-18575

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి