సి సి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ 

సి సి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ 

విశ్వంభర, హుస్నాబాద్: హుస్నాబాద్ మండలం కుచనపెల్లి గ్రామంలో రూ. 33 లక్షలతో నిర్మించనున్న  సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయని గ్రామ సర్పంచ్ మడప పద్మ తెలిపారు. గ్రామాభివృద్ధికి మంత్రి అందిస్తున్న సహకారానికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్న రాజు, ప్రజాప్రతినిధులు, నాయకులు ,గ్రామస్థులు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bhumi-pooja-for-construction-of-c-c-road/article-17408

Tags: