సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన
On
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 71 లో ఇంటిగ్రేటెడ్ ఎస్ ఆర్ ఓ, సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల నిర్మాణానికి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐ జి స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మార్వో చిన్న అప్పల నాయుడు, ఆర్ఐ రాజిరెడ్డి, పలువురు అధికారులు, శీను పాల్గొన్నారు.



